This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

వెజ్ నూడల్ ఫ్రైడ్ రైస్

వెజ్ నూడల్ ఫ్రైడ్ రైస్ కావలసినవి: కారట్ - పావు కప్పుకాబేజీ - పావు కప్పుకాప్సికం - పావు కప్పుబేబి కార్న్ - పావు కప్పుఉల్లి కాడలు - కట్ చేసినవి - ఒక పావు కప్పుఅల్లం వెల్లుల్లి ముద్ద - 2స్పూన్లుసోయా సాస్ - రెండు స్పూన్లురెడ్ చిల్లి సాస్ - రెండు స్పూన్లుచిల్లి వెనిగర్ - ఒక స్పూన్మొదట ఒక గ్లాస్ బియ్యం ఒక స్పూన్ నుని వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోండి, అలాగే ఒక కప్పు నూడిల్స్ కుడా నునే వేసుకొని ఉడికించుకొని మళ్లీ కాస్త ఒకటి రెండు స్పూన్ల...

బొబ్బర్ల దోసలు

బొబ్బర్ల దోసలు కావాల్సినవి : బొబ్బర్లు : 1 కప్పుశెనగపప్పు : 1/2 కప్పుబియ్యం పిండి : 4 స్పూన్పచ్చి మిర్చి : 5అల్లం : ఒక 2 ఇంచులుకొత్తిమీరి : 1/4 కట్టఉప్పు తగినంతఒక రాత్రి బొబ్బర్లు నానపెట్టుకొని అందులోనే శెనగ పప్పు కూడా నానపెట్టుకొని , అల్లం పచ్చిమిర్చి, కొత్తిమీరి, ఉప్పు వేసుకొని , మెత్తగా రుబ్బుకొని ఉంచుకోవాలి. ఇంకో అరగంటలో దోసలు వేసుకుంటాము అనుకున్నప్పుడు బియ్యపుపిండి కలుపుకోవాలి.దోసలా వెసుకొని పైన ఉల్లి చెక్కు వేసుకొని , కాస్త మిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకొని చేస్తే బాగుంటాయి. కొద్దిగా కంద అట్లలా ఉంటాయి....

కోకోనట్ ఫ్రైడ్‌రైస్

కోకోనట్ ఫ్రైడ్‌రైస్ కావలసినవి :అన్నం- 3 కప్పులు కొబ్బరి తురుము - 1 కప్పు ఉల్లిపాయ -1 కరివేపాకు - 2 రెమ్మలు పసుపు - చిటికెడు ఉప్పు - తగినంత నూనె - 4 టీ.స్పూ. ఆవాలు, జీలకర్ర - 1/4 టీ స్పూన్లు పొడి చేయడానికి : ఎండుమిర్చి - 4 జీలకర్ర - 1/2 టీ స్పూన్లు ధనియాలు - 2 టీ స్పూన్లు మిరియాలు - 1/2 టీ స్పూన్లు నువ్వులు - 2 టీ స్పూన్లు అన్నం పొడి పొడిగా వండి పెట్టుకోవాలి. పచ్చి...